Posts

Showing posts from August 5, 2025

Indian History సాంఘిక మత సంస్కరణోద్యమాలు Quiz

Indian History సాంఘిక మత సంస్కరణోద్యమాలు Indian History: సాంఘిక మత సంస్కరణోద్యమాలు 1) కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. సాంస్కృతిక పునర్జీవనోద్యమం భారతదేశంలో ఆంధ్రాలో సాంస్కృతిక పునర్జీవదోద్యమం రాజమండ్రిలో ప్రారంభమైంది. ప్రపంచంలో పునర్జీవనోద్యమం ఇటలీలో ప్రారంభమైంది. సాంస్కృతిక పునర్జీవనోద్యమానికి మొదట కేంద్రమైన నగరం లండన్. 2) కింది వాటిలో సరైంది? ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద. బ్రహ్మసమాజ్ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. ప్రార్థనా సమాజ్ స్థాపకుడు ఇత్మారాం పాండురంగ పైవన్నీ 3) కింది వాటిని పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి. ఎ, బి మాత్రమే ఎ, బి, సి మాత్రమే ఎ, సి, డి మాత్రమే పైవన్నీ 4) 'నేకష్ ఇండియా' అనేది..? ...

ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్ పోస్టులు 2025 – 3115 ఖాళీలు | 10th, ITI అర్హత

Image
ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్ పోస్టులు 2025 – 3115 ఖాళీలు | 10th, ITI అర్హత ఈస్టర్న్ రైల్వే కోల్‌కతా లో 3115 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 10వ తరగతి, ITI అర్హతతో దరఖాస్తు చేసుకోండి. విభాగాలు, వయోపరిమితి, ఫీజు, ఎంపిక వివరాలు తెలుసుకోండి.  🚆 ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్ 2025   ఈస్టర్న్ రైల్వే, కోల్‌కతా పరిధిలోని వివిధ విభాగాల్లో 3115 అప్రెంటిస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అర్హతల ప్రకారం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  📢 ఆర్గనైజేషన్ పేరు: ఈస్టర్న్ రైల్వే (Eastern Railway), Kolkata  📌 మొత్తం ఖాళీలు: 3115 పోస్టులు ప్రధాన విభాగాలు (Trades): ఫిట్టర్ (Fitter) వెల్డర్ (Welder) మెషినిస్ట్ (Machinist) మెకానికల్ (Mechanic) పెయింటర్ (Painter) కార్పెంటర్ (Carpenter) ఎలక్ట్రిషియన్ (Electrician) లైన్మెన్ (Lineman) వైర్మెన్ (Wireman) ఆర్‌డీఎఫ్ & ఏసీ మెకానిక్ (R&AC Mechanic)     🎓 అర్హతలు (Eligibility): సంబంధిత ట్రేడ్‌లో 10వ తరగతి/ఇంటర్మీడియట్ + ITI ఉత్తీర్ణత ఉండాలి. NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థల నుండి...

CSIR-IIP Dehradunలో గ్రూప్ B, C ఉద్యోగాలు – టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు – 2025

Image
CSIR-IIP Dehradunలో గ్రూప్ B, C ఉద్యోగాలు – టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు – 2025    CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), డెహ్రాడూన్‌లో 14 గ్రూప్ B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు అర్హతలు, జీతభత్యాలు, ఎంపిక విధానం, దరఖాస్తు తేదీలు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.   📢 CSIR–IIP Group B & C Jobs Notification 2025 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని CSIR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), డెహ్రాడూన్ లో గ్రూప్ B & C విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మరియు ఆఫ్లైన్ దరఖాస్తు చేయవచ్చు.     🏢 ఆర్గనైజేషన్ పేరు: CSIR – Indian Institute of Petroleum (IIP), Dehradun     📌 ఖాళీలు (Vacancy Details): పోస్టు పేరు -   ఖాళీలు టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant)    07 టెక్నీషియన్ (Technician)    07 మొత్తం ఖాళీలు    14   🎓 అర్హతలు (Eligibility Criteria): పోస్టును అనుసరించి ...

పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ ఉద్యోగాలు – Walk-in Interview @ దుండిగల్, హైదరాబాద్ (07-08-2025)

Image
పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ ఉద్యోగాలు – Walk-in Interview @ దుండిగల్, హైదరాబాద్ (07-08-2025) హైదరాబాద్ దుండిగల్లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం నెం.2  2025-26 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.   🔹 పోస్టులు: పీజీటీ (PGT): కంప్యూటర్ సైన్స్     టీజీటీ (TGT): సోషల్ సైన్స్    ఇతర పోస్టులు: ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్,    స్పెషల్ ఎడ్యుకేటర్      🔹 అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/పీజీ కనీసం 50% మార్కులు B.Ed / D.Ed / CTET హిందీ, ఇంగ్లీష్ టీచింగ్ పరిజ్ఞానం, కంప్యూటర్ స్కిల్స్     🔹 ఇంటర్వ్యూ    ఇంటర్వ్యూ తేదీ: 07-08-2025 🔹 సమయం: ఉదయం 8:00 AM నుండి 10:00 AM మధ్య 🔹 వేదిక: పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం నెం.2, దుండిగల్, హైదరాబాద్     📄 అధికారిక నోటిఫికేషన్ (PDF): https://cdnbbsr.s3waas.gov.in/s3kv01d612c471ffe543d022a62d8a7458/uploads/2025/08/2025080297.pdf  

OICL అసిస్టెంట్ పోస్టులు 2025 – ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగాలు | Apply Online

Image
ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల   Oriental Insurance Company Limited (OICL) 500 Class-III Assistant పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో జాబ్ భద్రత, మంచి జీతం లభిస్తుంది. తెలుగు భాష మాట్లాడగల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.  📍 రాష్ట్రాల వారీగా ఖాళీలు ఆంధ్రప్రదేశ్: 26 పోస్టులు (ఇతర రాష్ట్రాల ఖాళీల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు)  Notification Link Here  https://oicl-cms-media.s3.ap-south-1.amazonaws.com/Advertisement_for_Asstt_Cadre_in_English_1efded0f57.pdf       ✅ అర్హతలు (Eligibility) విద్యార్హత: డిగ్రీ పూర్తయి ఉండాలి ఇంగ్లిష్ సబ్జెక్ట్ ఎస్‌ఎస్‌సీ/ఇంటర్/డిగ్రీలో తప్పనిసరి తెలుగు భాష చదవడం, రాయడం, మాట్లాడడం రాగా ఉండాలి   🎂 వయో పరిమితి (Age Limit) వయస్సు: 21 నుండి 30 సంవత్సరాల మధ్య (31.07.2025 నాటికి) వయో సడలింపులు: SC/ST: +5 ఏళ్లు OBC: +3 ఏళ్లు PwD: +10 ఏళ్లు     💰 జీతం (Salary) నెలవారీ వేతనం: ₹22,405 నుండి ₹62,265 వరకు అదనపు అలవెన్సులు: HRA, DA, ఇతర ప్రయో...