పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ ఉద్యోగాలు – Walk-in Interview @ దుండిగల్, హైదరాబాద్ (07-08-2025)

పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ ఉద్యోగాలు – Walk-in Interview @ దుండిగల్, హైదరాబాద్ (07-08-2025)

హైదరాబాద్ దుండిగల్లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం నెం.2  2025-26 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
 

🔹 పోస్టులు:

పీజీటీ (PGT): కంప్యూటర్ సైన్స్ 
 
టీజీటీ (TGT): సోషల్ సైన్స్ 
 
ఇతర పోస్టులు: ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్, 
 
స్పెషల్ ఎడ్యుకేటర్ 
 

 🔹 అర్హత:


సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/పీజీ

కనీసం 50% మార్కులు

B.Ed / D.Ed / CTET

హిందీ, ఇంగ్లీష్ టీచింగ్ పరిజ్ఞానం, కంప్యూటర్ స్కిల్స్
 

 🔹ఇంటర్వ్యూ

 
 ఇంటర్వ్యూ తేదీ: 07-08-2025

🔹 సమయం: ఉదయం 8:00 AM నుండి 10:00 AM మధ్య
🔹 వేదిక: పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం నెం.2, దుండిగల్, హైదరాబాద్
 

 📄 అధికారిక నోటిఫికేషన్ (PDF):

Comments