TGPSC కొత్త నోటిఫికేషన్ 2026!
తెలంగాణ నిరుద్యోగులకు సువర్ణావకాశం! TGPSC నుండి కొత్త నోటిఫికేషన్! 🚀 తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ (Assistant Environmental Engineer) పోస్టుల భర్తీకి TGSPB నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి! 📌 ఉద్యోగ వివరాలు (Job Details): మొత్తం పోస్టులు: 19 వయోపరిమితి: 18 నుండి 44 సంవత్సరాలు (10 ఏళ్లు వయోపరిమితి పెంపు) జీతం (Scale of Pay): రూ. 54,220 - రూ. 1,33,630/- 🗓️ ముఖ్యమైన తేదీలు (Important Dates): ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10/06/2026 నుండి చివరి తేదీ: 17/07/2026 (సాయంత్రం 5:00 PM వరకు) పరీక్ష తేదీ: సెప్టెంబర్ - 2026 💳 దరఖాస్తు రుసుము (Application Fee): OC & BC అభ్యర్థులకు: రూ. 1000/- SC, ST & PwD అభ్యర్థులకు: రూ. 500/- (గమనిక: నిరుద్యోగులందరికీ రూ. 120 పరీక్షా ఫీజు నుండి మినహాయింపు కలదు) దరఖాస్తు విధానం: అభ్యర్థులు పూర్తి వివరాల కోసం మరియు ఆన్‌లైన్ దరఖాస్తు కొరకు అధికారిక వెబ్‌సైట్ TSPSC Website