CSIR-IIP Dehradunలో గ్రూప్ B, C ఉద్యోగాలు – టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు – 2025

CSIR-IIP Dehradunలో గ్రూప్ B, C ఉద్యోగాలు – టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు – 2025

  

CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), డెహ్రాడూన్‌లో 14 గ్రూప్ B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు అర్హతలు, జీతభత్యాలు, ఎంపిక విధానం, దరఖాస్తు తేదీలు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 

📢 CSIR–IIP Group B & C Jobs Notification 2025

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని CSIR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), డెహ్రాడూన్ లో గ్రూప్ B & C విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మరియు ఆఫ్లైన్ దరఖాస్తు చేయవచ్చు.
 

 🏢 ఆర్గనైజేషన్ పేరు:


CSIR – Indian Institute of Petroleum (IIP), Dehradun
 

 📌 ఖాళీలు (Vacancy Details):


పోస్టు పేరు -   ఖాళీలు

టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant)    07
టెక్నీషియన్ (Technician)    07
మొత్తం ఖాళీలు    14
 

🎓 అర్హతలు (Eligibility Criteria):


పోస్టును అనుసరించి అభ్యర్థులు 10వ తరగతి, సంబంధిత విభాగంలో ITI/డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.

సంబంధిత కోర్సులలో గుర్తింపు పొందిన సంస్థల నుండి ఉత్తీర్ణత తప్పనిసరి. 
 
 🎯 వయోపరిమితి (Age Limit):

దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.

SC/ST/OBC/PWD అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
 

 💰 జీతభత్యాలు (Salary):


పోస్టు                                    జీతం

Technical Assistant     రూ. 63,996/-
Technician                      రూ. 34,804/-
 
 ✅ ఎంపిక విధానం (Selection Process):

అభ్యర్థులను Trade Test / Skill Test ఆధారంగా ఎంపిక చేస్తారు.
 

 🗓️ దరఖాస్తు తేదీలు (Important Dates):


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-08-2025

ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26-08-2025
 

🌐 ఆఫిషియల్ వెబ్‌సైట్: 

 Notification Link Here 

 Apply Link here 

http://new.iip.res.in/career/login.php 

Comments