Indian History సాంఘిక మత సంస్కరణోద్యమాలు Quiz Get link Facebook X Pinterest Email Other Apps By Bollikonda saikumar August 05, 2025 Indian History సాంఘిక మత సంస్కరణోద్యమాలు Indian History: సాంఘిక మత సంస్కరణోద్యమాలు 1) కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. సాంస్కృతిక పునర్జీవనోద్యమం భారతదేశంలో ఆంధ్రాలో సాంస్కృతిక పునర్జీవదోద్యమం రాజమండ్రిలో ప్రారంభమైంది. ప్రపంచంలో పునర్జీవనోద్యమం ఇటలీలో ప్రారంభమైంది. సాంస్కృతిక పునర్జీవనోద్యమానికి మొదట కేంద్రమైన నగరం లండన్. 2) కింది వాటిలో సరైంది? ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద. బ్రహ్మసమాజ్ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. ప్రార్థనా సమాజ్ స్థాపకుడు ఇత్మారాం పాండురంగ పైవన్నీ 3) కింది వాటిని పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి. ఎ, బి మాత్రమే ఎ, బి, సి మాత్రమే ఎ, సి, డి మాత్రమే పైవన్నీ 4) 'నేకష్ ఇండియా' అనేది..? వివేకానంద బోధనల సారం సిబిసెంట్ ప్రసంగాల సంకలనం రాజా రామ్మోహనాయ్ బ్రహ్మసమాజ్ సూత్రాలు దయానందుడి సంసృత గ్రంథం 5) దయానంద హిందీలో ప్రసంగించిన సలహాదారుడు ఎవరు? వివేకానంద కేశవ చంద్రసేన్ మహాగోవింద రనడే అనీబినంట్ 6) ఈశోపనిషత్ భావాలను వ్యక్తపరిచిన బ్రహ్మసమాజ్ నాయకుడు? కేశవ చంద్రసేన్ రాజా రామ్మోహన్ రాయ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 7) 'తత్సంగ్ వల్ల మోక్షం వస్తుంది' అని చెప్పిన సంస్కర్త ఎవరు? మహ్మద్ ఖాసిల తులసీరామ్ రామకృష్ణ పరమహంస దేవేంద్రనాథ్ ఠాగూర్ 8) ఆర్యసమాజ్ చీలికకు ప్రధాన కారణం? విద్యావిదానంలో అభిప్రాయ భేదాలు మాంసాహారం విషయంలో అభిప్రాయ భేదాలు మతవిషయంలో అభిప్రాయ భేదాలు 1, 2 9) 'సత్యార్థ ప్రకాశం' అనే గ్రంథాన్ని రచించిన సంఘసంస్కర్త ఎవరు? దయానంద సరస్వతి స్వామి వివేకానంద మహాగోవింద రనడే రాజా రామ్మోహన్ రాయ్ 10) స్వామి వివేకానంద చికాగో సమావేశం జరిపిన సంవత్సరం? 1875 1864 1893 1870 Submit Reset Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment