ఏపీలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల నోటిఫికేషన్ 2025 | మొత్తం 42 ఖాళీలు

ఏపీలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల నోటిఫికేషన్ 2025 | మొత్తం 42 ఖాళీలు

 
 
ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి (SLPRB AP) 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) ఖాళీల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
 

 📌 ఖాళీలు:

మొత్తం పోస్టులు: 42
జోన్ వారీగా:
జోన్-1: 13
జోన్-2: 12
జోన్-3: 12
జోన్-4: 05
 

 🎓 అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా (LLB) డిగ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ న్యాయ కోర్సు ఉత్తీర్ణత.
04.08.2025 నాటికి రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 సంవత్సరాల న్యాయవాదిగా అనుభవం తప్పనిసరి.
 

 💰 వేతన శ్రేణి:


రూ. 57,100 – 1,47,760 వరకు నెల జీతం.
 

 🎯 వయసు పరిమితి:


01.07.2025 నాటికి గరిష్ఠ వయస్సు: 42 సంవత్సరాలు

SC/ST/OBC/దివ్యాంగులకు ప్రాధాన్య ప్రాతిపదికన వయో సడలింపు ఉంటుంది.
 

 📝 ఎంపిక విధానం:


=> రాత పరీక్ష (Paper-1, Paper-2)
=> ఇంటర్వ్యూ
 

  💳 దరఖాస్తు ఫీజు:

OC/BC: ₹600

SC/ST: ₹300
 
 📅 దరఖాస్తు చివరి తేదీ: 07 సెప్టెంబర్ 2025
 
 Notification Link Here 

Comments