నల్గొండ జిల్లాలో అంగన్వాడి నోటిఫికేషన్ విడుదల
📢 నల్గొండ జిల్లా మహిళలకు గుడ్ న్యూస్! 343 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ!
తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) నల్గొండ జిల్లాలో ఖాళీగా ఉన్న 343 అంగన్‌వాడీ టీచర్ & హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
WDCW Telangana
📌 ముఖ్యమైన వివరాలు: ✅ మొత్తం ఖాళీలు: 343 పోస్టులు
✅ అర్హులు: నల్గొండ జిల్లా స్థానిక మహిళలు మాత్రమే
✅ విద్యార్హత: 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత
🗓️ ముఖ్యమైన తేదీలు: దరఖాస్తుల ప్రారంభం: 27 జూన్ 2026
⏰ చివరి తేదీ: 10 జూలై 2026
🌐 దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
👉 అధికారిక వెబ్‌సైట్:
WDCW తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ లింక్ 👇

Comments
Post a Comment