TGPSC కొత్త నోటిఫికేషన్ 2026!
తెలంగాణ నిరుద్యోగులకు సువర్ణావకాశం! TGPSC నుండి కొత్త నోటిఫికేషన్! 🚀
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ (Assistant Environmental Engineer) పోస్టుల భర్తీకి TGSPB నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి!
📌 ఉద్యోగ వివరాలు (Job Details):
మొత్తం పోస్టులు: 19
వయోపరిమితి: 18 నుండి 44 సంవత్సరాలు (10 ఏళ్లు వయోపరిమితి పెంపు)
జీతం (Scale of Pay): రూ. 54,220 - రూ. 1,33,630/-
🗓️ ముఖ్యమైన తేదీలు (Important Dates):
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10/06/2026 నుండి
చివరి తేదీ: 17/07/2026 (సాయంత్రం 5:00 PM వరకు)
పరీక్ష తేదీ: సెప్టెంబర్ - 2026
💳 దరఖాస్తు రుసుము (Application Fee):
OC & BC అభ్యర్థులకు: రూ. 1000/-
SC, ST & PwD అభ్యర్థులకు: రూ. 500/-
(గమనిక: నిరుద్యోగులందరికీ రూ. 120 పరీక్షా ఫీజు నుండి మినహాయింపు కలదు)
Comments
Post a Comment