ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్ పోస్టులు 2025 – 3115 ఖాళీలు | 10th, ITI అర్హత
ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్ పోస్టులు 2025 – 3115 ఖాళీలు | 10th, ITI అర్హత
🚆 ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్ 2025
ఈస్టర్న్ రైల్వే, కోల్‌కతా పరిధిలోని వివిధ విభాగాల్లో 3115 అప్రెంటిస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అర్హతల ప్రకారం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
📢 ఆర్గనైజేషన్ పేరు:
ఈస్టర్న్ రైల్వే (Eastern Railway), Kolkata
📌 మొత్తం ఖాళీలు: 3115 పోస్టులు
ప్రధాన విభాగాలు (Trades):
ఫిట్టర్ (Fitter)
వెల్డర్ (Welder)
మెషినిస్ట్ (Machinist)
మెకానికల్ (Mechanic)
పెయింటర్ (Painter)
కార్పెంటర్ (Carpenter)
ఎలక్ట్రిషియన్ (Electrician)
లైన్మెన్ (Lineman)
వైర్మెన్ (Wireman)
ఆర్‌డీఎఫ్ & ఏసీ మెకానిక్ (R&AC Mechanic)
ప్రధాన విభాగాలు (Trades):
ఫిట్టర్ (Fitter)
వెల్డర్ (Welder)
మెషినిస్ట్ (Machinist)
మెకానికల్ (Mechanic)
పెయింటర్ (Painter)
కార్పెంటర్ (Carpenter)
ఎలక్ట్రిషియన్ (Electrician)
లైన్మెన్ (Lineman)
వైర్మెన్ (Wireman)
ఆర్‌డీఎఫ్ & ఏసీ మెకానిక్ (R&AC Mechanic)
🎓 అర్హతలు (Eligibility):
సంబంధిత ట్రేడ్‌లో 10వ తరగతి/ఇంటర్మీడియట్ + ITI ఉత్తీర్ణత ఉండాలి.
NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థల నుండి టెక్నికల్ అర్హత తప్పనిసరి.
🎯 వయోపరిమితి (Age Limit):
కనీసం 15 ఏళ్లు, గరిష్టంగా 24 ఏళ్లు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.
💸 దరఖాస్తు ఫీజు (Application Fee):
క్యాటగిరీ - ఫీజు
GEN/OBC/EWS - ₹100/-
SC/ST/PwBD/Women - ఫీజు లేదు
✅ ఎంపిక విధానం (Selection Process):
విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక.
ఎలాంటి రాతపరీక్ష లేదు.
🗓️ ముఖ్యమైన తేదీలు (Important Dates):
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 14-08-2025
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-09-2025
Official Notification Link here 👇
📥 దరఖాస్తు ఎలా చేయాలి?
1. https://rrcer.org/వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
2. Apprentice Recruitment 2025 లింక్ ఎంచుకోండి.
3. రిజిస్ట్రేషన్ చేసి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
4. ఫీజు చెల్లింపు చేసి ఫార్మ్ సబ్మిట్ చేయండి.
Comments
Post a Comment