OICL అసిస్టెంట్ పోస్టులు 2025 – ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగాలు | Apply Online
ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల
📍 రాష్ట్రాల వారీగా ఖాళీలు
ఆంధ్రప్రదేశ్: 26 పోస్టులు
(ఇతర రాష్ట్రాల ఖాళీల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు)
(ఇతర రాష్ట్రాల ఖాళీల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు)
Notification Link Here https://oicl-cms-media.s3.ap-south-1.amazonaws.com/Advertisement_for_Asstt_Cadre_in_English_1efded0f57.pdf
✅ అర్హతలు (Eligibility)
విద్యార్హత: డిగ్రీ పూర్తయి ఉండాలి
ఇంగ్లిష్ సబ్జెక్ట్ ఎస్‌ఎస్‌సీ/ఇంటర్/డిగ్రీలో తప్పనిసరి
తెలుగు భాష చదవడం, రాయడం, మాట్లాడడం రాగా ఉండాలి
🎂 వయో పరిమితి (Age Limit)
వయస్సు: 21 నుండి 30 సంవత్సరాల మధ్య (31.07.2025 నాటికి)
వయో సడలింపులు:
SC/ST: +5 ఏళ్లు
OBC: +3 ఏళ్లు
PwD: +10 ఏళ్లు
💰 జీతం (Salary)
నెలవారీ వేతనం: ₹22,405 నుండి ₹62,265 వరకు
అదనపు అలవెన్సులు: HRA, DA, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి
📝 ఎంపిక విధానం (Selection Process)
1. ప్రిలిమినరీ పరీక్ష (Tier-I)
2. మెయిన్స్ పరీక్ష (Tier-II)
3. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ (తెలుగు అభ్యర్థులకు తెలుగు పరీక్ష)
💳 దరఖాస్తు ఫీజు (Application Fee)
SC/ST/PwD/Ex-Servicemen: ₹100
ఇతర కేటగిరీలు: ₹850
📅 ముఖ్యమైన తేదీలు (Important Dates)
అప్లికేషన్ చివరి తేదీ 17.08.2025
ప్రిలిమినరీ పరీక్ష 07.09.2025
మెయిన్స్ పరీక్ష 28.10.2025
అప్లికేషన్ చివరి తేదీ 17.08.2025
ప్రిలిమినరీ పరీక్ష 07.09.2025
మెయిన్స్ పరీక్ష 28.10.2025
Comments
Post a Comment