SIDBI Assistant Manager Jobs 2025 – ₹1 Lakh Salary | No Experience Needed | Apply by Aug 11

🏦 SIDBI బ్యాంక్ – Register Officer ఉద్యోగ నోటిఫికేషన్ 💰 జీతం : నెలకు ₹1,00,000 కు పైగా ఉంటుంది. 🎓 అర్హత : MBA లేదా PGDM (ఏ విభాగం అయినా సరే) అనుభవం అవసరం లేదు 📅 అప్లికేషన్ వివరాలు : ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: ప్రారంభమైపోయింది చివరి తేదీ: ఆగస్టు 11 కట్ ఆఫ్ డేట్ (అర్హతల కొరకు): జూలై 14లోపు విద్యార్హతలు పూర్తవ్వాలి 📌 ఖాళీలు : మొత్తం పోస్టులు: 50 General – 20, OBC – 15, EWS – 5, SC – 7, ST – 3 PWD (HI, OC, etc) కోటాలు కూడా ఉన్నాయి 🧪 ఎంపిక ప్రక్రియ: 1️⃣ ఫేజ్ 1 – ప్రిలిమ్స్: మొత్తం ప్రశ్నలు: 200 మొత్తం మార్కులు: 200 సమయం: 120 నిమిషాలు సబ్జెక్టులు: English, Reasoning, Quant, Computer Knowledge, General Awareness (MSME policies కూడా) నెగటివ్ మార్కింగ్: ఒక్కో తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు 2️⃣ ఫేజ్ 2 – మెయిన్స్: పేపర్ 1: English Descriptive – (Essay, Precis, Business Letter) – 75 మార్కులు – 75 నిమిషాలు పేపర్ 2: MSME Policies పై Objective (75 మార్కులు) + Descriptive (50 మార్కులు) – మొత్తం 125 మార్కులు – 135 నిమిషాలు 3️⃣ ఇంటర్వ్యూ: మార్కులు: 100 తర్వాత డాక్యుమెంట్ వెరిఫిక...