Polity Telugu Quiz 1

📘 Polity Quiz 1

1. భారత రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు?

2. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ?

3. భారత రాజ్యాంగం ఏ విధమైన రాజ్యాన్ని ప్రకటిస్తుంది?

4. భారత పార్లమెంట్‌లో మొత్తం ఎన్ని సభలు ఉన్నాయి?

5. భారత రాష్ట్రపతి పదవీకాలం ఎంత?

6. భారత మొదటి రాష్ట్రపతి ఎవరు?

7. భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి (మూల రాజ్యాంగం ప్రకారం)?

8. భారత రాజ్యాంగాన్ని longest written constitution గా ఎవరూ పేర్కొన్నారు?

9. రాజ్యాంగ day గా ఏ తేదీ గుర్తించబడుతుంది?

10. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన సంఘం పేరు ఏమిటి?

Comments