ACTREC Recruitment 2025 – Apply Online for 14 Non-Medical Posts
ACTREC Recruitment 2025 – Apply Online for 14 Non-Medical Posts
టాటా మెమోరియల్ సెంటర్ – అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC), నవీ ముంబయి – లోని విభాగాల్లో 14 నాన్-మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.
📋 ఖాళీల వివరాలు
పోస్టు పేరు ఖాళీలు మూల వేతనం గరిష్ఠవయస్సు
సైంటిఫిక్ ఆఫీసర్ ‘E’ 01 ₹78,800 45 ఏళ్లు
సైంటిఫిక్ ఆఫీసర్ ‘C’ 02 ₹56,100 35 ఏళ్లు
సైంటిఫిక్ అసిస్టెంట్ ‘B’ 05 ₹35,400 30 ఏళ్లు
కో-ఆర్డినేటర్ B 02 ₹35,400 30 ఏళ్లు టెక్నీషియన్ A 04 ₹19,900 27 ఏళ్లు
🎓 అర్హతలు:
సంబంధిత పోస్టుకు అనుగుణంగా BE/B.Tech, B.Sc, HSC, PG, PhDకొంత పోస్టులకు అనుభవం అవసరం
✅ ఎంపిక విధానం:
రాత పరీక్ష & ఇంటర్వ్యూలు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
Comments
Post a Comment